దస్త్రంపై చర్చ:African Negrito Cultural Realm (నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండలం) (Sub Saharan Cultural Realm) Deblij Classification.png: కూర్పుల మధ్య తేడాలు

చి కామన్స్ లో బొమ్మ వేరుగా తెలుగులో ఎందుకు?
పంక్తి 5:
: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, పై బొమ్మ కామన్స్లో వున్నందున అన్నారు. అక్కడ ఉంటే చక్కగా ఇక్కడ తెలుగులో వాడుకోవచ్చు. ఈ బొమ్మను తొలగించి నేరుగా కామన్స్ లో వున్న బొమ్మను చేర్చగలరు. No objection sir.
 
: సాధారణంగా నేను ఒక బొమ్మను అప్లోడ్ చేసేముందు, ఇంతకుముందు ఎవరైనా ఎక్కడైనా ఆ బొమ్మను అప్లోడ్ చేశారా, లేదా అనేది కామన్స్ లో ఇక్కడ [[https://commons.wikimedia.org/w/index.php?search=gandhi&title=Special%3ASearch&go=Go&ns0=1&ns6=1&ns12=1&ns14=1&ns100=1&ns106=1|ఇక్కడ]] పేరును బట్టి చెక్ చేసుకొంటాను. అప్పుడు ఇంగ్లీష్ కామన్స్ లో నా సెర్చ్ లో ఈ బొమ్మ కనపడలేదు. అందుకే enwike లో వున్న బొమ్మను modify చేసి తెలుగు ఆర్టికల్ కోసం చాలా కాలం క్రితమే రెడీ చేసి ఉంచుకొన్నాను. అయితే ఆ modified బొమ్మ (ఈ బొమ్మ) ను తెలుగులో అయితే సులభంగా ఉంటుంది కదా అని తెలుగులో అప్లోడ్ చేసాను. ఇంగ్లీష్ కామన్స్ లో ఆల్రెడీ ఉందంటున్నారు కదా. నో ప్రాబ్లెమ్ సర్, చిన్న సందేహం.
 
*: పైన పేర్కొన్న పేజీలో [[https://commons.wikimedia.org/w/index.php?search=gandhi&title=Special%3ASearch&go=Go&ns0=1&ns6=1&ns12=1&ns14=1&ns100=1&ns106=1|ఇక్కడ]] ఇంగ్లీష్ లో already అప్లోడ్ అయిన బొమ్మలనే చూడగలుగుతున్నాను. తెలుగులో already అప్లోడ్ అయిన బొమ్మలను, తరువాత కాలంలో ఆ పేరుతొ ఉందో లేదో confirm చేసుకోవాలంటే name search ఏ పేజీలో చెక్ చేసుకోవాలి? (whether they are already uploaded or not).--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 05:49, 1 అక్టోబరు 2020 (UTC)
Return to the file "African Negrito Cultural Realm (నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండలం) (Sub Saharan Cultural Realm) Deblij Classification.png".