కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
'''జీవిత విశేషాలు'''
 
గాంధీ కుటుంబం అప్పటి [[జునాగఢ్]] రాష్త్రానికి చెందిన కుటియానా గ్రామానికి చెందినవారు<ref name="Gandhi before India">{{cite book|title=Gandhi before India|date=16 March 2015|publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|pages=19–21}}</ref>. 17వ శతాబ్ద చివరిలో లేదా 18వశతాబ్ద ప్రారంభంలో లాజ్జీ గాంధీ [[పోర్‌బందర్|పోరుబందరుకు]] వెళ్ళి అప్పటి పాలకుడైన రాణా వద్ద ఉద్యోగంలో చేరాడు. అతని కుటుంబానికి చెందిన తరాలలో ఉత్తమ చంద్ గాంధీకి ముందు వరకు ఉన్న వారు రాష్ట్ర పరిపాలనా విభాగాలలో సివిల్ సర్వెంట్లుగా పనిచేసారు. ఉత్తమ్‌చంద్ గాంధీ గాంధీకి తండ్రి. అతను 19వ శతాబ్దంలో పోర్‌బందర్ రాణా అయిన ఖిమోజీరాజీ వద్ద దివాన్ గా పనిచేసాడు<ref name="Gandhi before India2India">{{cite book|title=Gandhi before India|date=16 March 2015|publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|pages=19–21}}</ref>. 1831లో రాణా ఖిమోజీరాజీ అకస్మాత్తుగా మరణించాడు. అతని కుమారుడు 12 యేండ్ల విక్మత్‌జీ. దీని ఫలితంగా రాణా ఖిమోజీరాజీ భార్య రాణీ రూపాలిబా తన కుమారుని కోసం రాజ్యపాలన చేపట్టింది. ఆమె వెంటనే ఉత్తమ్‌చంద్‌తో కలిసి జునాగఢ్ లోని తన పూర్వీకుల గ్రామానికి తిరిగి రావాలని బలవంతం చేసింది. జునాగఢ్ చేరిన ఉత్తమ చంద్ నవాబ్ ఎదుట నిలిచి తన ఎడమ చేతితో అభివాదం చేసాడు. తన కుడి చేయి పోర్ బందర్ సేవకు అంకితమైందని తెలిపాడు.
 
1841 లో, విక్మత్జీ సింహాసనాన్ని స్వీకరించాడు. ఉత్తమ్‌చంద్‌ను తన దివాన్‌గా తిరిగి నియమించాడు.