"దస్త్రంపై చర్చ:African Negrito Cultural Realm (నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండలం) (Sub Saharan Cultural Realm) Deblij Classification.png" కూర్పుల మధ్య తేడాలు

చి
 
 
: పైన పేర్కొన్న పేజీలో [[https://commons.wikimedia.org/w/index.php?search=gandhi&title=Special%3ASearch&go=Go&ns0=1&ns6=1&ns12=1&ns14=1&ns100=1&ns106=1|ఇక్కడ]] ఇంగ్లీష్ లో already అప్లోడ్ అయిన బొమ్మలనే చూడగలుగుతున్నాను. తెలుగులో already అప్లోడ్ అయిన బొమ్మలను, తరువాత కాలంలో ఆ పేరుతొ ఉందో లేదో confirm చేసుకోవాలంటే name search ఏ పేజీలో చెక్ చేసుకోవాలి? (whether they are already uploaded or not).--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 05:49, 1 అక్టోబరు 2020 (UTC)
 
::[[వాడుకరి:Vmakumar|Vmakumar]]గారు, అన్ని వికీలలో వాడుటకు వీలైన ఫైల్ పేరులో తెలుగు వుండటం, ఫైల్ సారాంశం లో కామన్స్ లింకులు వుండటం చూసి నేను కొంత పొరబాటు పడ్డాను. మరింతగావిశ్లేషించిన పిదప మీరు ఈ రకమైన బొమ్మలన్నీ తెవికీలో ఎక్కించారని గమనించాను. అయితే ఇలాంటి బొమ్మలు PNG తీరు కంటే SVG తీరులో వుంటేనే మంచిది. అయితే enwiki లో బొమ్మ లింకు, మీరు ఏ విధంగా మార్పులు చేసింది తెలిపితే తదుపరి క్రియలపై నా అభిప్రాయం తెలుపుతాను. అలాగే ఈ వ్యాసానికి పోలిన వ్యాసాలు ఆంగ్ల వికీలో వుంటే తెలియచేయండి.
 
:: ఇక కామన్స్ లో బొమ్మలను వెతకటానికి పేరులోని పదాలు, వివిధ భాషల సారాంశంలోని పదాలు లేక, బొమ్మ వర్గాలలోని పదాలు ఉపయోగపడతాయి. తెలుగు పదాలతో వెతికితే ఆ పదాలతో సంబంధం గల బొమ్మలు కనబడతాయి. అలాగే తెలుగు వికీలో కూడా వెతకవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:50, 2 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3044048" నుండి వెలికితీశారు