"వికీపీడియా:AutoWikiBrowser" కూర్పుల మధ్య తేడాలు

చి
అక్షరదోషాల దిద్దుబాటు
ట్యాగు: 2017 source edit
చి (అక్షరదోషాల దిద్దుబాటు)
 
== వాడుక నియమాలు ==
# '''చేసే ప్రతీ దిద్దుబాటుకూ మీరే బాధ్యులు.''' వేగంగవేగంగా చెయ్యడం కోసం, నాణ్యతను బలిపెట్టకండి. మీరు చేసే మార్పులను ముందు అర్థం చేసుకుని చెయ్యండి.
# '''వికీపీడియా మార్గదర్శకాలు, విధానాలు, సాధారణ పని పద్ధతులకూ కట్టుబడి ఉండండి.'''
# '''దీనితో వివాదస్పద దిద్దుబాట్లు చెయ్యకండి.''' వివాదాస్పదం కాగల మార్పుచేర్పులను ముందే సరైన చోతచోట చర్చకు పెట్టండి; రచ్చబండ, వికీప్రాజెక్టు మొమొదలైనవి ఇలాంటి చర్చలకు అనుకూలమైన వేదికలు. సరైన ఏకాభిప్రాయం లేకుండా మార్పులు చేసెయ్యడానికి "వెనకాడకండి" అనేది సమర్ధన కాబోదు. పెద్ద యెత్తున చేసే మార్పుచేర్పులను ఎవరైనా తప్పుపడితే, వాటిపై పొందిన ఏకాభిప్రాయాన్ని చూపేందుకు, లేదా సాధించేందుకూ AWB వాడుకరి సిద్ధంగా ఉండాలి.
# '''ఉపయోగపడని, చిన్నాచితకా మార్పులు చెయ్యకండి.''' పేజీలోని పాఠ్యంపై ఏ ప్రభావమూ చూపని దిద్దుబాటును చిన్నాచితకా దిద్దుబాటు అనవచ్చు. సందేహం ఉంటే, లేదలేదా ఇతర వాడుకరులు మీ దిద్దుబాట్లను ఈ నియమం కారణంగా తప్పుపడితే, మరిన్ని మార్పులు చేసే ముందు సముదాయపు ఏకాభిప్రాయం పొందండి.
 
:''ఈ నియమాలను పదేపదే ఉల్లంఘిస్తే, ఏ హెచ్చరికా లేకుండా మీ సాఫ్టువేరును అచేతనం చెయ్యవచ్చు. మీరు బాట్‌ను నడపదలిస్తే, [[Wikipedia:Bots]] చూడండి: బాట్‌లను బాట్ అనుమతుల సమూహం ఆమోదించాల్సి ఉంటుంది.''
AWB సాఫ్టువేరును వాడేందుకు గాను, వాడుకరిగా నమోదయేందుకు '''[[Wikipedia talk:AutoWikiBrowser/CheckPage|అభ్యర్ధించండి]]'''. Once your username is added to the list on the [[Wikipedia:AutoWikiBrowser/CheckPage#Approved users|చెక్ పేజీలోని]] జాబితాలో మీ పేరును చేర్చగానే, తెలుగు వికీపీడియాలో AutoWikiBrowser ను వాడడం మొదలు పెట్టవచ్చు.
 
ఎవరైనా నమోదు కావచ్చు. అయితే, మీ అభ్యర్ధననుఅభ్యర్థనను నిర్వాహకులెవరైనా ఆమోదించాల్సి ఉంటుంది. '''ప్రధాన పేరుబరిలో 500 దిద్దుబాట్లు''' చేసి ఉండాలనే నియమం ఒకటి ఉంది. మీ అభ్యర్ధనఅభ్యర్థన ఆమోదం పొందాక, మీకు ఆ సంగతిని ప్రత్యేకించి తెలియబరచక పోవచ్చు. అందుచేత మీ అభ్యర్ధనఅభ్యర్థన స్థితిని ఎప్పుడప్పుడూ చూస్తూండండి. నిర్వాహకులు ఈ ఉపకరణాన్ని వాడేందుకు ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిన పని లేదు, వారికి ఈ అనుమతి ముందే ఉంది.
 
=== (2) దించుకోవడం ===
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3044175" నుండి వెలికితీశారు