మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి చిన్న సవరణ
పంక్తి 128:
వ్యక్తి అతి ముఖ్యమైన పోరాటం తన సొంత భయాలు, అభద్రతాభావాలను అధిగమించడంగా మహాత్మా గాంధీ పేర్కొన్నాడు. గాంధీజీ తన విలువల సారంశాన్ని మొదట "దేవుడు సత్యం"గా పేర్కొన్నప్పటికి, తరువాత "సత్యమే దేవుడు" తన తత్వంగా పేర్కొన్నాడు.<ref name="Parel2006">{{cite book|author=Parel, Anthony |title=Gandhi's philosophy and the quest for harmony|url=http://books.google.com/?id=MQhz0fW0HZUC&pg=PA195|accessdate=13 January 2012|date=10 August 2006|publisher=Cambridge University Press|isbn=978-0-521-86715-3|page=195}}</ref>
 
సత్యాగ్రహం ముఖ్యఉద్దేశం సమాజంలోని వైరుధ్యాలు తొలగించటానికి వైరుధ్యం కలిగించేవారికి హాని చేయకుండా వారిలో మార్పు తేవటం ద్వారా వారి నైతిక స్థాయిని పెంచడం. సత్యాగ్రహాన్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ ప్రసంగం"నాకు ఒక కలవుంది(ఆంగ్లం :[[:en:I Have a Dream|I Have a Dream]])"లో "ఆత్మ శక్తి"గా పేర్కొన్నాడు. సామాన్యునికి సత్యాగ్రహం భుజబలం కన్నా గొప్ప నైతిక శక్తిని ఇస్తుంది. సత్యాగ్రహాన్ని "సార్వత్రిక శక్తి"గా కూడా వర్ణించవచ్చు. సత్యాగ్రహానికి అందరూ సమానమే. బంధువులు , అపరిచితులు, యువకులు , వయసులో పెద్దవారు, స్త్రీ పురుషులు, స్నేహితులు , శత్రువులు అందరూ సత్యాగ్హానికిసత్యాగ్రహానికి సమానమే."<ref name="rules">{{cite journal | last1 = Gandhi | first1 = M.K. | title = Some Rules of Satyagraha ''Young India (Navajivan)'' 23 February 1930 | url = | journal = The Collected Works of Mahatma Gandhi | volume = 48 | page = 340 }}</ref>
 
గాంధీజీ ఇలా వ్రాశాడు- "అసహనం, ఆటవికత, ఒత్తిడి ఉండకుడదు. నిజమైన ప్రజాస్వామిక స్పూర్తి తీసుకురావటానికి అసహనం పనికిరాదు. అసహనం కార్యాచరణలో వ్యక్తి నమ్మకాన్ని ఒమ్ముచేస్తుంది."<ref>Prabhu, R. K. and Rao, U. R. (eds.) (1967) from section [http://www.mkgandhi.org/momgandhni/chap34.htm "Power of Satyagraha"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, of the book The Mind of Mahatma Gandhi, Ahemadabad, India.</ref> "దురావస్త చట్టం (ఆంగ్లం: law of suffering)" అనే సిద్ధాంతం ప్రకారం ఓర్పుతొ కూడిన బాధ, బాధకు అంతం. అంతంలో వ్యక్తి లేదా సమాజం పురోగతిని సాధిస్తుంది. సత్యాగ్రహం [[ఆయుధం]]గా పోరాడిన శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలు ఈ సిద్ధాంతంపై నడిచాయి. సత్యాగ్రహంలో సహాయ నిరాకరణ అనగా
"https://te.wikipedia.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు