సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

→‎స్వరూపం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎తెలంగాణ: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 40:
[[ఆదిలాబాదు]] జిల్లాలోని [[బాసర]] ([http://www.wikimapia.org/#lat=18.708103&lon=78.02265&z=15&l=19&m=a&v=2 Basara]) పుణ్యక్షేత్రం [[నిర్మల్]] పట్టణానికి 35 కి.మీ దూరంలో [[గోదావరి]] నది ఒడ్డున ఉంది. [[హైదరాబాదు]]కు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు [[మహాలక్ష్మి]], [[మహాకాళి]] సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.
[[వర్గల్ సరస్వతి దేవాలయం|వర్గల్ సర్వస్వుతీ దేవాలయం]]
[[హైదరాబాదు]]కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరగల్వర్గల్ లోని [[వరగల్ సరస్వతీ ఆలయం|ఈఆలయం]] క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
 
సూర్యాపేట జిల్లా: [[చింతలపాలెం మండలం]]లోని [[అడ్లూరు]] గ్రామంలో ఉన్న సరస్వతీ ఆలయం ఎంతో ప్రాముఖ్యత గలది.హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే దారిలో నకిరేకల్ నుండి ఎడమవైపు12 కి.మీల దూరంలో ఈ ఆలయము ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు