భూమి: కూర్పుల మధ్య తేడాలు

→‎కాలగతిలో: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
+కక్ష్యా క్షీణత లింకు
పంక్తి 204:
| doi=10.1111/j.1365-2966.2008.13022.x
| journal=Monthly Notices of the Royal Astronomical Society
| id={{arxiv|0801.4031}} | volume=386 | pages=155}}<br />ఇవి చూడండి</ref> అప్పుడు భూమి గతి ఏమౌతుందనేది ఇంకా స్పష్టంగా లేదు. రెడ్ జయింట్‌గా మారాక సూర్యుడు 30% ద్రవ్యరాశిని కోల్పోతుంది. దాంతో భూమిపై టైడల్ ప్రభావం<ref group="note">సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై వివిధ భాగాల్లో ఒకే రకంగా ఉండదు.. సూర్యునికి దగ్గరగా ఉన్నవైపున, రెండో వైపు కంటే బలంగా పనిచేస్తుంది. ఈ కారణాన, భూమి సాగినట్లు అవుతుంది. దీన్ని టైడల్ ఫోర్స్ అంటారు. చంద్రుని వలన కూడా టైడల్ ఫోర్సులు ఏర్పడతాయి. దీనివలన సముద్రాల్లో కెరటాలు ఏర్పడటం, టైడల్ లాకింగు ఏర్పడటం, చిన్నవైన ఖగోళ వస్తువులు ముక్కలు చెక్కలైపోవడం వంటివి జరుగుతాయి. గ్రహాల చుట్టూ వలయాలు ఏర్పడటానికి కూడా ఇదే కారణం.</ref> నశించి భూమి తన కక్ష్య (సగటు కక్ష్యా దూరం: 1.0 ఏస్ట్రొనామికల్ యూనిట్ - AU) నుండి దూరం జరుగుతూ, సూర్యుడు గరిష్ఠ పరిమాణానికి చేరుకునేటప్పటికి 1.7 ఏస్ట్రొనామికల్ యూనిట్ల (AU) దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంటుంది. సూర్యుని కాంతి, వేడి పెరగటంతో చాల వరకూ జీవం నశించి పోతుంది.<ref name="sun_future" /> టైడల్ ఫోర్సుల ప్రభావం వల్ల భూమి [[కక్ష్యా క్షీణత|కక్ష్య క్రమక్రమంగా క్షీణిస్తూ]], సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించి ఆవిరై పోతుంది.<ref name="sun_future_schroder" />
 
== కూర్పు, ఆకారం ==
పంక్తి 833:
!శాతము
|-
| ''సాగు భూమి :''
| style="text-align:right"| 13.13%<ref name="cia"/>
|-
| శాశ్వత పంటలు :
| style="text-align:right"| 4.71%<ref name="cia"/>
|-
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు