"వేమగిరి (కడియం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, , → ,)
ట్యాగు: 2017 source edit
 
ఇది మండల కేంద్రమైన కడియం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[రాజమహేంద్రవరం]] నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3964 ఇళ్లతో, 14613 జనాభాతో 897 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7333, ఆడవారి సంఖ్య 7280. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2392 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 140. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587549<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533125.
 
== చరిత్ర ==
హేమగిరి (వేమగిరి) ధవళగిరి (ధవళేశ్వరము) పద్మగిరి (రాజమహేంద్రవరము) భద్రగిరి (పట్టిసీమ) రామగిరి (రామదుర్గము) అనునవి రాజమహేంద్రవరము పంచగిరుల ప్రాంత్రములు.అందు హేమగిరి (వేమగిరి) మొదటిది. హేమము (బంగారము) దొరొకుచుండుటవలనే దీనికి హేమగిరి అని పేరువచ్చినది. ప్రాచీన కాలమున ఈగిరి నొరసికొని గోదావరి పవహించుటచే విజయాదిత్యుని కాలములో (7,8 శతాబ్దము) వేమగిరి, కోరుకొండలలో -జలదుర్గములు నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయము. [[రాజరాజనరేంద్రుడు]] కాలము వరకు అవి కొనసాగించినట్లు తెలుస్తున్నది. రాను రాను గోదావరీ ప్రవాహము తీరు మారుటచే గిరిని చేరి నేల ఏర్పడినది. ఇటీవలి చాళుక్యుల కాలమునాటి బంగారు నాణెములు ఇక్కడ లభించినవి. కృష్ణదేవరాయల దండాయాత్రను వర్ణించుచు పెద్దన '''గనకగిరి స్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె''' అని వేమగిరిని కనకగిరిగా వర్ణించినాడు. కాటన్ దొరగారు ధవళేశ్వరము బ్యారేజ్ ని నిర్మించిన సమ్యమునందు వేమగిరినందే నివసించినారు.
 
 
== విద్యా సౌకర్యాలు ==
686

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3044580" నుండి వెలికితీశారు