"వేమగిరి (కడియం)" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
 
== చరిత్ర ==
హేమగిరి (వేమగిరి) ధవళగిరి (ధవళేశ్వరము) పద్మగిరి (రాజమహేంద్రవరము) భద్రగిరి (పట్టిసీమ) రామగిరి (రామదుర్గము) అనునవి రాజమహేంద్రవరము పంచగిరుల ప్రాంత్రములు.అందు హేమగిరి (వేమగిరి) మొదటిది. హేమము (బంగారము) దొరొకుచుండుటవలనే దీనికి హేమగిరి అని పేరువచ్చినది. ప్రాచీన కాలమున ఈగిరి నొరసికొని గోదావరి పవహించుటచే విజయాదిత్యుని కాలములో (7,8 శతాబ్దము) వేమగిరి, కోరుకొండలలో -జలదుర్గములు నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయము. [[రాజరాజనరేంద్రుడు]] కాలము వరకు అవి కొనసాగించినట్లు తెలుస్తున్నది. రాను రాను గోదావరీ ప్రవాహము తీరు మారుటచే గిరిని చేరి నేల ఏర్పడినది. ఇటీవలి చాళుక్యుల కాలమునాటి బంగారు నాణెములు ఇక్కడ లభించినవి. కృష్ణదేవరాయల దండాయాత్రను వర్ణించుచు పెద్దన '''గనకగిరి స్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె''' అని వేమగిరిని కనకగిరిగా వర్ణించినాడు. కాటన్ దొరగారు ధవళేశ్వరము బ్యారేజ్ ని నిర్మించిన సమ్యమునందుసమయమునందు వేమగిరినందే నివసించినారు.
 
 
== విద్యా సౌకర్యాలు ==
686

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3044586" నుండి వెలికితీశారు