మక్కా మసీదు (హైదరాబాదు): కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ మార్పు
బొమ్మ సవరణ
పంక్తి 1:
[[Image:Mecca Masjid.jpg|thumb|మక్కా మస్జిద్ - 19వ శతాబ్దాంతం]]
[[బొమ్మ:MeccaMasjid.jpg|right|300px|thumb|మక్కా మసీదు]]
'''మక్కా మస్జిద్''' ([[హైదరాబాదు]], [[భారతదేశం]]) భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. [[అబ్దుల్లా కులీ కుతుబ్ షా]] మరియు [[తానా షా]] కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన [[ఔరంగజేబు]] పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.