రాజనీతి శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: లో → లో , లు → లు (3), తో → తో , పరిశోదన → పరిశోధన, సంభంధిం → సంబంధిం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
===రాజనీతి శాస్త్రము పుట్టుక===
రాజనీతిని ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అను పదం పోలిస్ అను గ్రీకు పదం నుండి ఉధ్బవించింది.పోలిస్ అనగా నగర రాజ్యము అని అర్ధము.క్రీ.పూ. 4వ శతాభ్దాం నాటికే గ్రీకు దేశంలో స్వయంపోషక రాజ్యాలు ఉండేవి.గ్రీకు తత్వవేత్తలయిన [[ప్లేటో]], [[అరిస్టాటిల్]]లు నగర రాజ్యాల రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేసేదానిని రాజనీతి శాస్త్రముగా భావించారు.
===ఆదర్శ వాద దృక్పథం ===
===రాజనీతిశాస్త్ర వికాసం===
క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే రాజనీతిశాస్త్ర వికాసం ఆరంభమయింది.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి, స్వతంత్ర సాంఘీకశాశాస్త్రంగా మారడానికి కృషి చేసారు.రాజకీయ వ్యవహారాల అధ్యయనానికి మొదటగా శాస్త్రియతను కల్పించినది గ్రీకులే.
===ప్రాచీనకాలంలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి===
"https://te.wikipedia.org/wiki/రాజనీతి_శాస్త్రము" నుండి వెలికితీశారు