ప్రపంచం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==భాష==
ప్రపంచ అధికార భాష అనేది ఏదీ లేనప్పటికీ, [[ఆంగ్ల భాష|ఆంగ్లము]], [[ఫ్రెంఛు భాష|ఫ్రెంఛ్]] భాషను అధిగమించి అందరూ సాధరణముగా ఉపయోగించే ప్రపంచ భాష అయినదని చాలా మంది యొక్క భావన. ఎలక్ట్రానిక్ మీడియాలో, రాయబార వ్యవహారాలలో కూడా అత్యంత తరచుగా ఆంగ్లమును ఉపయోగిస్తున్నారు. [[ఆంగ్ల భాష|ఆంగ్లము]], [[ఫ్రెంఛు భాష|ఫ్రెంఛ్]], [[స్పానిష్ భాష|స్పానిష్]], [[అరబిక్ భాష|అరబిక్]], [[చైనీస్ భాష|చైనీస్]], మరియు [[రష్యన్ భాష|రష్యన్]] భాషలు ఐక్యరాజ్యసమితి యొక్క అధికార భాషలు. వీటన్నిటినీ ప్రపంచ భాషలు అనవచ్చు. అయితే సోవియట్ సమాఖ్య పతనముతో రష్యన్ యొక్క ఉపయోగము చాలా వరకు తగ్గినది. కాబట్టి రష్యన్ బాష యొక్క ప్రపంచ భాషా స్థాయి సందేహాస్పదమే.
==ప్రత్యేక విషయాలు==
*2007లో ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య 130 కోట్లు.
 
==చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రపంచం" నుండి వెలికితీశారు