అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
== జిల్లా చరిత్ర ==
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని [[అశోకుడు]] పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని [[మడకశిర]] తాలూకాలోని [[రత్నగిరి, రొల్ల|రత్నగిరి]] నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. [[గుత్తి (పట్టణం)|గుత్తి]] వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
 
పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. [[అమరసింహుడు]] వీరిలో ముఖ్యుడు. ఆపై [[తంజావూరు]] నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని [[కళ్యాణి]] నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.
పంక్తి 178:
# [[గాండ్లపెంట మండలం|గాండ్లపెంట]]
# [[కదిరి మండలం|కదిరి]]
# [[ఆమడగూరుఅమడగూరు మండలం|ఆమడగూరుఅమడగూరు]]
# [[ఓబులదేవరచెరువు మండలం|ఓబులదేవరచెరువు]]
# [[నల్లమాడ మండలం|నల్లమడ]]
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు