"రాషిదూన్ ఖలీఫాలు" కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
(తర్జుమా మరియు వికీకరణ)
(తర్జుమా)
'''రాషిదూన్ ఖలీఫాలు''' ([[ఆంగ్లం]] : '''The Rightly Guided Caliphs''' లేదా '''The Righteous Caliphs''') ('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] الخلفاء الراشدون''') [[సున్నీ ఇస్లాం]] ప్రకారం మొదటి నాలుగు 'రాషిదూన్ ఖిలాఫత్' ను స్థాపించిన [[ఖలీఫా]]లు. [[ఇబ్న్ మాజా]] మరియు [[అబూ దావూద్]] [[హదీసులు|హదీసుల]] ప్రకారం [[ముహమ్మద్]] ప్రవక్త వారు సెలవిచ్చిన 'సవ్యమార్గంలో నడపబడిన నలుగురు ఖలీఫా'లు.<ref>[http://www.inter-islam.org/Actions/taraweeh.htm Taraweeh: 8 or 20?<!-- Bot generated title -->]</ref>
 
==చరిత్ర==
 
===సివిల్ కార్యకలాపాలు===
ప్రజాశ్రేయస్సు కొరకు ఈ ఖలీఫాలు ప్రథమ కర్తవ్యంగా, అరేబియా ఎడారి ప్రాంతాలలో అత్యవసర వస్తువు 'నీరు' కొరకు, వాటి వనరులైన [[ఒయాసిస్సు]]ల నందలి బావుల నిర్మాణం, మరియు వాటి కొనకం. ఆ కాలంలో బావులు కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులుగా వుండేవి. వాటిని ఆయా యజమానుల వద్దనుండి కొని, ప్రజలకొరకు ఉచిత సౌకర్యాలను కలుగ జేసేవారు. అంతేగాక ఈ బావులను మరమ్మత్తులు చేసి, ఉపయోగానికి వీలుగా మలచేవారు.<ref>Nadvi (2000), pg. 403-4</ref>
Civil welfare in Islam started in the form of the construction and purchase of wells. During the Caliphate, the Muslims repaired many of the aging wells in the lands they conquered.<ref>Nadvi (2000), pg. 403-4</ref>
 
In addition to wells, the Muslims built many tanks and [[canal]]s. Many canals were purchased, and new ones constructed. While some canals were excluded for the use of monks (such as a spring purchased by Talha), and the needy, most canals were open to general public use. Some canals were constructed between settlements, such as the [[Saad canal]] that provided water to Anbar, and the [[Abi Musa Canal]] to providing water to [[Basra]].<ref>Nadvi (2000), pg. 405-6</ref>
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/304556" నుండి వెలికితీశారు