తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 34:
వరద రామదాసుకు [[క్షయ]] వ్యాధి సోకింది. నిరంతరం రామనామ స్మరణ చేసుకునే దాసు [[విజయ (సంవత్సరం)|విజయ]] సంవత్సరం (1833-34) బాధ్రపద చతుర్థి నాడు రామునిలో లీనమయాడు. అతని భౌతిక కాయాన్ని [[గోదావరి]] నదిలో నిమజ్జజం చేయడానికి వెళ్ళిన భక్తుల బృందంతో సహా దేహత్యాగం చేశారు.
 
ఆయన రచించిన కృతిని ఆలపించిన వారు డాక్టర్ కల్లూరి మురళీకృష్ణ గారు.
 
చూడగల్గెను రాముని సుందర రూపము
వేడుకలర శ్రీభద్రద్రి విభుని రాఘవ ప్రభుని నేడు
కరకు బంగారు మకుటము మెఱయు కస్తూరి తిలకము
సరసమైన బొమలు కరుణ కురియు కందోయు గలుగు స్వామిని
నీల నీరద దేహము మేలి పసిడి చేలము
చాల భక్తుల బ్రోవ జాలు పదములు గలుగు స్వామిని
ఇందువదనమందు మందహాసము మెఱయగ
అందమైన వెడద యురమునందు ముత్యపు సరులు గలవాని
రత్నమంటపమందు సీతారమణి వామాంకమందు
యత్నముగా మెఱయు మమ్మేలు ఇనకులాంబుధి సోమును రాముని
ఇరుగడల చామరములిడగ వరుస ముత్యాల గొడుగులమర
నరసింహదాసుడెదుట జేయు నాట్యమవధరించు స్వామిని
 
22, సెప్టెంబర్ 2020, మంగళవారం నాటి ప్రసాద్ అక్కిరాజు గారి సేకరణ
==మూలాలు==
* తూము నరసింహదాసు, [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.