"రాషిదూన్ ఖలీఫాలు" కూర్పుల మధ్య తేడాలు

(తర్జుమా)
ప్రజాశ్రేయస్సు కొరకు ఈ ఖలీఫాలు ప్రథమ కర్తవ్యంగా, అరేబియా ఎడారి ప్రాంతాలలో అత్యవసర వస్తువు 'నీరు' కొరకు, వాటి వనరులైన [[ఒయాసిస్సు]]ల నందలి బావుల నిర్మాణం, మరియు వాటి కొనకం. ఆ కాలంలో బావులు కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులుగా వుండేవి. వాటిని ఆయా యజమానుల వద్దనుండి కొని, ప్రజలకొరకు ఉచిత సౌకర్యాలను కలుగ జేసేవారు. అంతేగాక ఈ బావులను మరమ్మత్తులు చేసి, ఉపయోగానికి వీలుగా మలచేవారు.<ref>Nadvi (2000), pg. 403-4</ref>
 
ఈ బావులనే కాక, కాలువలనూ నిర్మించారు, కాలువలను యజమానులనుండి కొని ప్రజాపయోగంకొరకు ఉంచారు. ఇలాంటి కాలువలకు ఉదాహరణలు, [[:en:Saad canal|సాద్ కాలువ]] (అంబర్ ప్రాంతానికి నీరందించేది) మరియు [[:en:Abi Musa Canal|అబీ మూసా కాలువ]], [[బస్రా]] కు నీరందించేది.<ref>Nadvi (2000), pg. 405-6</ref>
In addition to wells, the Muslims built many tanks and [[canal]]s. Many canals were purchased, and new ones constructed. While some canals were excluded for the use of monks (such as a spring purchased by Talha), and the needy, most canals were open to general public use. Some canals were constructed between settlements, such as the [[Saad canal]] that provided water to Anbar, and the [[Abi Musa Canal]] to providing water to [[Basra]].<ref>Nadvi (2000), pg. 405-6</ref>
 
కరువు కాటకాలలో [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] ఆదేశాన [[ఈజిప్టు]] లో ఒక కాలువ నిర్మింపబడినది, ఈ కాలువ [[నైలు నది]] మరియు సముద్రానికి మధ్య నిర్మింపబడినది. దీని ముఖ్యోద్దేశ్యం రవాణా మరియు సముద్రపు మార్గం. <ref>Nadvi (2000), pg. 407-8</ref>
During a famine, [[Umar ibn al-Khattab]] ordered the construction of a canal in Egypt connecting the [[Nile]] with the sea. The purpose of the canal was to facilitate the transport of grain to Arabia through a sea-route, hitherto transported only by land. The canal was constructed within a year by Amr bin al Aas, and Abdus Salam Nadiv writes, Arabia was rid of famine for all the times to come."<ref>Nadvi (2000), pg. 407-8</ref>
 
ముహమ్మద్ ప్రవక్త మరణం తరువాత, వరదలు [[మక్కా]] నగరానికి తాకాయి, ఉమర్ ఆదేశాన [[కాబా]] ను రక్షించుటకు, రెండు డ్యామ్‌లు నిర్మించారు. [[మదీనా]] వద్ద కూడా ఒక డ్యామ్ ను వరదలనుండి రక్షణ కొరకు నిర్మించారు.<ref>Nadvi (2000), pg. 408</ref>
After four floods hit Mecca after Muhammad's death, Umar ordered the construction of two dams to protect the [[Kaaba]]. He also constructed a dam near Medina to protect its fountains from flooding.<ref>Nadvi (2000), pg. 408</ref>
 
===Settlements===
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/304564" నుండి వెలికితీశారు