లామియేలిస్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం వ్రాయడం మూలము జతచేయడం
వ్యాసం వ్రాయడం మూలము జతచేయడం
పంక్తి 15:
'''లామియేలిస్''' ([[లాటిన్]] Lamiales) వృక్ష శాస్త్రములోని ఒక [[క్రమము]]. అలియోప్సిస్ స్పెసియోసా 1 m (3ft నుంచి 3in) కు పెరిగే మొక్క. . ఇది జూలై నుండి సెప్టెంబర్ వరకు పూలతో ఉంటుంది. ఈ జాతి హెర్మాఫ్రోడైట్ (మగ ఆడ అవయవాలను కలిగి ఉంది) కీటకములచే పరాగసంపర్కం అవుతుంది. మొక్క స్వయం గా సారవంతమైనది. డదీని పెరుగుదలకు ఇసుక, మధ్యస్థ భారీ (బంకమట్టి) నేలలు. ఇది తేలికపాటి అడవులలో, నీడలో పెరుగుతుంది. తేమతో కూడిన మట్టి లో కూడా నిలదొక్కుకొంటుంది. ఈ మొక్క పెరుగుదల బ్రిటన్ , యూరప్, నార్వే, దక్షిణ , తూర్పు నుండి ఫ్రాన్స్, బల్గేరియా ,సైబీరియా వరకు ఉంది <ref>{{Cite web|url=https://pfaf.org/USER/Plant.aspx?LatinName=Galeopsis+speciosa|title=Galeopsis speciosa Large Flowered Hemp Nettle, Edmonton hempnettle PFAF Plant Database|website=pfaf.org|access-date=2020-10-06}}</ref>
 
ఉపయోగములు: విత్తనం ఎండబెట్టడం తర్వాత నూనె తయారు అవుతుంది . ఇది తోలు కోసం పాలిష్‌గా ఉపయోగించబడుతుంది . దీని కాండం నిండి వచ్చే దానితో త్రాడు తయారీ చేస్తారు. చికిత్సలో ఇది ఉపయోగించబడుతుంది [3]. చాతి సంబంధిత ( పల్మనరీ ) చికిత్సలో మొక్క ఉపయోగించబడుతుంది<ref>{{Cite web|url=https://practicalplants.org/wiki/Galeopsis_tetrahit#:~:text=Medicinal%20uses(Warning!),the%20treatment%20of%20pulmonary%20complaints.|title=Galeopsis tetrahit (Common Hemp Nettle) - Practical Plants|website=practicalplants.org|language=en|access-date=2020-10-06}}</ref> రక్తహీనత, ఉబ్బసం, క్యాన్సర్ , దగ్గు, చర్మ సంభందిత ( తామర), కడుపు నొప్పి,, క్షయ , అల్సర్ మందుల తయారీ లో వాడతారు .మొక్క విషపూరితమైనది, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది <ref>{{Cite web|url=https://eflora.neocities.org/Galeopsis%20tetrahit.html|title=Galeopsis tetrahit|website=eflora.neocities.org|access-date=2020-10-06}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/లామియేలిస్" నుండి వెలికితీశారు