యర్రా రామారావు

Joined 16 డిసెంబరు 2012
సవరణ సారాంశం లేదు
{{వాడుకరి:యర్రా రామారావు/TASKBAR}}
[[File:Ramarao Yarra.jpg|thumb|రామారావు యర్రా|293x293px|alt=]] నా పేరు యర్రా రామారావు. చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు జిల్లా]], [[ఫిరంగిపురం మండలం|ఫిరంగిపురం]] మండలం, [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]] గ్రామం. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969 న అరంగేట్రం. ఆ తర్వాత వివిధ హోదాలలో నలభై సంవత్సరాలు సర్వీసు చేసి, చివరగా విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా [[కారంపూడి|కారెంపూడి]] [[మండల ప్రజా పరిషత్|మండల ప్రజాపరిషత్]] నందు ది.31.08.2009న2009 న పదవీ విరమణ పొందాను.
 
== వికీపీడియాలో తొలి అడుగు ==
 
== చేసిన ఘనకార్యాలు ==
వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆ తరువాత 2016 నవంబరు 29న రెండు సవరణలు. (మూడు సంవత్సరాల పదకొండు నెలల, పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.)
 
== చేస్తున్న ఘనకార్యాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3045872" నుండి వెలికితీశారు