కుతుబ్ షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: lt:Kutubšachai
అక్షర దోషాలు సరిచేసాను
పంక్తి 5:
==స్థాపన==
 
కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు '''[[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]],''' [[16వ శతాబ్దము]] ప్రారంభములో కొందరు బంధువులు మరియు స్నేహితులతో కలసి [[ఢిల్లీ]]కి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన [[దక్కన్ పీఠభూమి]]కి వచ్చి [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సుల్తాన్]] [[మహమ్మద్ షా]] కొలువులో పనిచేసినాడు. అతడు గోల్కొండను జయించి [[తెలంగాణ]] రాజ్యానికి అధిపతి అయ్యెను. [[1518]]లో [[బహుమనీ సామ్రాజ్యము]] పతనమై ఐదు [[దక్కన్ సుల్తానేట్లుసల్తనత్]] ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించినాడు.
 
==పరిపాలన==
"https://te.wikipedia.org/wiki/కుతుబ్_షాహీ_వంశం" నుండి వెలికితీశారు