జిల్లా కోర్టులు (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[భారత దేశం|భారత దేశంలోని]] జిల్లా కోర్టులు అనేవి, రాష్ట్రాలలోని [[జిల్లా|జిల్లాలలోని]] కేసుల సంఖ్య, జనాభా పంపిణీని పరిగణనలోకి తీసుకొని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు కలిపి లేదా ప్రతి జిల్లాకు ఏర్పాటైన జిల్లా కోర్టులు. ఇవి భారతదేశంలోని జిల్లాల స్థాయిలో న్యాయ నిర్ణయాలు చేస్తాయి.జిల్లా న్యాయనిర్ణేత న్యాయస్థానం ప్రతి జిల్లాకు అత్యున్నత న్యాయస్థానంగా పరిగణిస్తారు. ఇది పౌర విషయాలలో ప్రధానంగా దాని అధికార పరిధిని రాష్ట్ర హైకోర్టుతో పాటు సరియైన పౌర అధికార పరిధిని ప్రధాన న్యాయస్థానం పౌర విధాన నియమావళి నుండి పొందింది. నేరస్వభావాల విషయాలపై కూడా నేరచట్టం కింద తన అధికార పరిధిని ఉపయోగించి జిల్లా న్యాయనిర్ణేత న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ జిల్లాకు సంభందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సలహాతో  ఆ రాష్ట్ర గవర్నర్ నియమించిన జిల్లా న్యాయమూర్తి ఆ జిల్లా కోర్టుకు అధ్యక్షత వహిస్తాడు. జిల్లా న్యాయమూర్తి పనిభారాన్ని బట్టి అతనితోబాటు అదనపు జిల్లా న్యాయమూర్తులును, అసిస్టెంట్ జిల్లా న్యాయమూర్తులును నియమిస్తారు. జిల్లా న్యాయస్థానంనకు అధ్యక్షత వహించిన జిల్లా న్యాయమూర్తికి ఉన్న సమానమైన అధికారపరిధి, అదనపు జిల్లా న్యాయమూర్తికికూడా ఉంటుంది.<ref name="District Courts of India - official website">{{Cite web|url=http://www.indiancourts.nic.in/districtcourt.html|title=District Courts of India - official website|url-status=dead|archive-url=https://web.archive.org/web/20130122225727/http://indiancourts.nic.in/districtcourt.html|archive-date=22 January 2013|access-date=16 March 2012}}</ref>
 
జిల్లా న్యాయనిర్ణేత న్యాయస్థానం ప్రతి జిల్లాకు అత్యున్నత న్యాయస్థానంగా పరిగణిస్తారు. ఇది పౌర విషయాలలో ప్రధానంగా దాని అధికార పరిధిని రాష్ట్ర హైకోర్టుతో పాటు సరియైన పౌర అధికార పరిధిని ప్రధాన న్యాయస్థానం పౌర విధాన నియమావళి నుండి పొందింది. నేరస్వభావాల విషయాలపై కూడా నేరచట్టం కింద తన అధికార పరిధిని ఉపయోగించి జిల్లా న్యాయనిర్ణేత న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ జిల్లాకు సంభందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సలహాతో  ఆ రాష్ట్ర గవర్నర్ నియమించిన జిల్లా న్యాయమూర్తి ఆ జిల్లా కోర్టుకు అధ్యక్షత వహిస్తాడు. జిల్లా న్యాయమూర్తి పనిభారాన్ని బట్టి అతనితోబాటు అదనపు జిల్లా న్యాయమూర్తులును, అసిస్టెంట్ జిల్లా న్యాయమూర్తులును నియమిస్తారు. జిల్లా న్యాయస్థానంనకు అధ్యక్షత వహించిన జిల్లా న్యాయమూర్తికి ఉన్న సమానమైన అధికారపరిధి, అదనపు జిల్లా న్యాయమూర్తికికూడా ఉంటుంది.<ref name="District Courts of India - official website">{{Cite web|url=http://www.indiancourts.nic.in/districtcourt.html|title=District Courts of India - official website|url-status=dead|archive-url=https://web.archive.org/web/20130122225727/http://indiancourts.nic.in/districtcourt.html|archive-date=22 January 2013|access-date=16 March 2012}}</ref>
==మూలాలు==
<references />
==వెలుపలి లింకులు==
 
== వెలుపలి లింకులు ==