వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 158:
శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం:- [[తిరుపతి]]లోని శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి సన్నిధిలో, హిందూ ధర్మ పరిషత్తు ఆధ్వర్యంలో, అఖండ హరినామ సకీర్తనలో పాల్గొనేటందుకు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి నుండి ఈ సమాజం వారికి ఆహ్వానం అందినది. [15]
ఈ గ్రామానికి చెందిన శ్రీ పరిశే మొళి పదవ తరగతి తరువాత ఐ.టి.ఐ.వరకు మాత్రమే చదివినా, గ్రామంలో ఇనుపముక్కలతో గొలుసుకట్టుగా చేసి, మొక్కల సంరక్షణకు ఉపయోగించే మెష్ (Tree guards) లను తయారుచేసే ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తనకు జీవనోపాధితోపాటు, 12 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఈ మెష్ లను చుట్టు ప్రక్కల మండలాలలోని వారికి సరఫరా చేస్తున్నాడు. [16]
 
వక్కలగడ్డ గ్రామానికి చెందిన బెజవాడ ఆశ్లేష్‌కుమార్ అను విద్యార్ధిది ఒక పేద కుటుంబం. అతని తల్లి పనికి వెళితేనే ఇల్లు గడిచేది. విజయవాడలోని కూలర్స్ తయారుచేసే దుకాణలో పనిచేయుచూ, ఆమె తన ఇద్దరు కుమారులనూ చదివించుచున్నది. మేనమామ మధుసూదనరావు వీరికి అండగా నిలుచుచున్నారు. ఈ విద్యార్ధి, డి.ఫార్మసీ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఈసెట్ పరీక్ష వ్రాయగా, 5-10-2020న ప్రకటించిన పరీక్షా ఫలితాలలో, ఇతడు రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించినాడు. [17]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు