కృష్ణమాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|శ్రీకాంత కృష్ణమాచారి}}
[[తెలుగు]]న తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పురుషుడును, వైష్ణవభకతాగ్రేసరుడు నగు ఈ శ్రీకాంత కృష్ణామాచార్యుడు [[కాకతీయులు]] చక్రవర్తులలో కడపటి వాడగు రెండవ [[ప్రతాపరుద్రుడు]] కాలమున, అనగా క్రీ.శ.1295 నుండి 1326 వరకు గల కాలమున వెలసిల్లె నని [[ప్రతాపచరిత్రము]], [[ఏకశిలానగర వృత్తాంతము]]ను చెప్పుచున్నవి. తిరుపతి దేవస్థానమున సంకీర్తనాచార్యులలో ప్రథములు [[తాళ్ళపాక అన్నమాచార్యులు]] గారు కృష్ణమాచార్యుని తమ [[సంకీర్తనలక్షణము]] న పేర్కొనుటచే ఈకాలము ధ్రువమగుచున్నది. అన్నమయ్యగారి మనుమడు చిన్నన్న తన [[పరమయోగివిలాసము]] న ఈతననిని ప్రశంసించియున్నాడు. ఇంతేకాక [[ఆచార్య సూక్తి ముక్తావళి]] యందు ఈతని ప్రశంస కలదు. వీనిని బట్టి చూడ కృష్ణమాచార్యుడు వైష్ణవమత వాజ్మయమున ఆంధ్రదేశమున ప్రథమాచార్యుడని చెప్పవచ్చును.<ref>{{cite book|last1=శేషయ్య|first1=చాగంటి|title=ఆంధ్రకవి తరంగిణి|url=https://archive.org/details/in.ernet.dli.2015.372397|accessdate=2 January 2015}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణమాచార్యుడు" నుండి వెలికితీశారు