చర్చ:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
జవాబు
పంక్తి 18:
:::::::: ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నది. ఆత్మాహుతి అని మొదట, బాలీవుడ్ లో వంశపారంపర్యం వలనే అని తర్వాత, గర్ల్ ఫ్రెండ్ రియా నే సుశాంత్ ను ఆత్మాహుతికి పాల్పడేలా చేసిందని ఆ తర్వాత ఇలా... ఈ కేసు చాల జటిలమైనది. ఇప్పుడప్పట్లో నిజానిజాలు తేలకపోవచ్చు. కేవలం సుశాంత్ మరణం పైనే ఒక వ్యాసానికి తగినంత కాంటెంటు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కావున ఇది ప్రత్యేక వ్యాసం అయితేనే బాగుంటుందని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యాసం ఒక స్థాయికి వచ్చాక విలీనమా, ప్రత్యేకమా, నిర్ణయించగలరు. - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 10:51, 16 సెప్టెంబరు 2020 (UTC)
::[[వాడుకరి:Veera.sj|శశి]] గారూ, విలీనం మూస తీసివేసాను. ఇందులో ఉన్న వాక్యాలకు సరైన మూలాలు చేర్చగలరు.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD">K.Venkataramana</span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Cooper Black; color: #FF033E">(Talk)</span>''']] 16:10, 28 సెప్టెంబరు 2020 (UTC)
::: ధన్యవాదాలు '''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD">K.Venkataramana</span>''']] '''{{Spaced en dash}}''' గారు. తప్పకుండా!! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 12:58, 7 అక్టోబరు 2020 (UTC)
Return to "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం" page.