వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 350:
 
::::కేవలం ఓ వికీ వాడుకరితో బంధుత్వం ఉన్న కారణంగా నా విజ్ఞతను సందేహించిన వారి విజ్ఞత గురించి నేను ప్రశ్నించను. అంత ఉన్నతమైన సంస్కారం నాకు లేదు. నన్ను మా అమ్మానాన్నా అలా పెంచలేదు. పెద్దలందరికీ నమస్కారం.--[[వాడుకరి:Nagarani Bethi|Nagarani Bethi]] ([[వాడుకరి చర్చ:Nagarani Bethi|చర్చ]]) 09:48, 24 సెప్టెంబరు 2020 (UTC)
::::ఇక్కడ నా ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను స్పందించవలసి వచ్చింది. నాకు అర్జున్ రావు గారు నుంచి సెప్టెంబరు 12వ తారీఖున 12:15 PM కీ ఈ అంశం గురించి మెయిల్ వచ్చింది. అందువలన నేను ఈ అంశాన్ని పరిశీలించి నా అభిప్రాయం తెలిపాను. ఇందులో నా ప్రొఫైల్ గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏమి లేదని భావిస్తున్నాను. ఒకవేళ నా ప్రొఫైల్ వోటింగ్ కి సరితూగనిది ఐతే, అప్పుడు వోటింగ్ కి అర్హులైనవాళ్లలో నా పేరు చేర్చకుండా ఉండాల్సింది. ఒకల్తో బంధుత్వం ఉన్నంతమాత్రాన ఎవరు వారి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. తెవి లో ఒక అంశం చర్చకి వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలిపే స్వతంత్రం ఉందని తలుస్తున్నాను. కావున బంధుత్వాలని పరిగణించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నా మీద ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఈమెయిల్ పంపిన అర్జున రావు గారు, నాకు తానే ఈమెయిలు పంపారు అని ప్రస్తావిస్తే బావుండేది. [[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 15:22, 7 అక్టోబరు 2020 (UTC)
 
== రవిచంద్ర అభిప్రాయం ==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".