సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
మొదట సుశాంత్ బాత్ రోబ్ (స్నానానికి ముందు/తర్వాత ధరించే కోటు లాంటిది) యొక్క బెల్టుతో ఉరి వేసుకోవటానికి ప్రయత్నించాడు అని, కాని అతని బరువును అది మోయలేకపోవటంతో తన కుర్తాతో ఉరి వేస్కొన్నాడని పోలీసులు తెలిపారు. వస్త్రాలన్నీ సుశాంత్ బెడ్ రూంలో చిందర వందరగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. <ref> [https://www.mid-day.com/articles/sushant-singh-rajput-case-did-the-actor-try-to-hang-self-with-bathrobe-belt-first/22861234 ఉరి పోసుకొన్న సమయంలో సుశాంత్ ఎలాంటి పెనుగులాట చేయలేదు]</ref>
 
25 జూలై న సుశాంత్ తండ్రి కె.కె సింగ్ తను నివసించే పట్టణం [[పాట్నా]] లో రియా మరియు ఆరుగురు ఇతరులు (రియా కుటుంబ సభ్యుల) పై సుశాంత్ ను ఆత్మాహుతికి ప్రేరేపించినట్లు FIR దాఖలు చేసారు <ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-enforcement-directorate-books-rhea-chakraborty-6532733/ రియా చక్రబొర్తి యే తమ కుమారుడిని ఆత్మాహుతికి ప్రేరేపించింది అని సింగ్ FIR]</ref>. ఈ FIR లో ఇంకా దొంగతనం, నమ్మకద్రోహం మరియు మోసం వంటి ఆరోపణలు కూడా చేశారు. రియా ఆర్థికంగా సుశాంత్ ను మోసం చేసిందని మానసికంగా హింసించిందని పేర్కొన్నాడు <ref>[https://www.hindustantimes.com/india-news/from-theft-cheating-to-breach-of-trust-sushant-singh-rajput-s-father-charges-against-rhea-chakraborty/story-DkKuZSXUmBsxhBip9piO3N.html FIR లో రియాపై మరిన్ని నేరారోపణలు]</ref>. సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని, సుశాంత్ తండ్రివి తప్పుడు ఆరోపణలని రియా సుప్రీం కోర్టుకు విన్నవించుకొంది <ref> [https://www.dnaindia.com/bollywood/report-rhea-chakraborty-alleges-sushant-singh-rajput-s-father-kk-singh-falsely-implicating-her-in-actor-s-death-case-2835023 తన పై నేరారోపణలు అసత్యాలు అని తెలిపిన రియా]</ref>. పాట్నాలో కేసు తప్పుదోవ పట్టవచ్చని, కేసును ముంబయి కి బదిలీ చేయాలని రియా కోరింది <ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-tells-sc-she-was-in-live-in-with-sushant-singh-rajput-for-a-year-his-father-used-influence-to-file-fir-against-her/story-LsI3VTPaIpKN7PpO4PZgQM.html నిష్పక్షపాత విచారణ నిమిత్తం కేసును ముంబయికి తరలించాలని విన్నవించుకొన్న రియా]</ref>. సుశాంత్ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలను శోధించే Enforcement Directorate 150 మిలియను రూపాయల మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది. <ref> [https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-case-actor-rhea-chakraborty-asked-to-appear-before-enforcement-directorate-by-friday-2274795 రియా పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్]</ref>
 
== ఇవి కూడా చూడండి ==