కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎కరోనా వైరస్ - కోవిడ్-19: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎కరోనా వైరస్‌ మూలం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 21:
 
==కరోనా వైరస్‌ మూలం==
ఈ వైరస్ [[శ్వాస వ్యవస్థ|శ్వాసవ్యవస్థ]]పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.1960ల్లో ఈ వైరస్ ని కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి.కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది. COVID-19 నుండి 80% మంది తేలికపాటి లక్షణాలతొలక్షణాలతో (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు.
 
==మానవ కరోనా వైరస్‌ జాతులు==
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు