కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎కరోనా వైరస్‌ అపోహలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 95:
 
==కరోనా వైరస్‌ అపోహలు ==
చేతులు కడుక్కున్న తరువాత వేడి గాలి వచ్చే పరికరం కింద చెయ్యి పెడితే వైరస్ చచ్చిపోతుందనుకోవడం కూడా ఒక అపోహ. ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదలయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు.పైగా చాలా మంది మళ్లీ మళ్లీ వాడిన వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.
ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్‌లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదల అయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు.పైగా చాలా మంది మళ్లీ మళ్లీ వాడిన వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.
 
ఎండ పెరిగితే కరోనా రాదా? - అలా రుజువు కాలేదు. ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ సహా చాలా వైరస్‌లు ఎండా కాలంలో కూడా ప్రభావం చూపాయి
 
ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా? -అప్పటికే ఒంట్లోకి ప్రవేశించిన వైరస్ బయటి నుంచి మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి, కళ్లకు హాని చేస్తాయి
 
యాంటీబయోటిక్స్;తో కరోనాను ఆపగలమా? - యాంటీబయోటిక్స్&బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయటానికే తోడ్పడతాయి. వైరస్ ల మీద పనిచేయవు.
 
నువ్వుల నూనె కాపాడుతుందా? - నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించదని అనుకోవటం అపోహ. బ్లీచ్/క్లోరిన్; ఆధారిత క్రిమినాశకాలు, ఈథర్ ద్రావణాలు, 75% ఇథనాల్, పెరాసెటిక్ యాసిడ్ & క్లోరోఫాం వంటివి ఆయా వస్తువులు, ఉపరితలాల మీద అంటుకున్న వైరస్ లను చంపగలవు.
గోమూత్రం తాగడం వలన వైరస్ రాకపోవడం అనేది అపోహ
వెల్లుల్లి తింటే కరోనా రాదా? - వెల్లుల్లికి సూక్ష్మక్రిములను చంపే శక్తి ఉంది. అంతమాత్రాన వెల్లుల్లిని తింటే కరోనా వైరస్‌ రాదని లేదు. వెల్లుల్లి కరోనాను పోగొడుతుందని రుజువు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది<ref>{{Cite web|url=https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public/myth-busters|title=Myth busters|website=www.who.int|language=en|access-date=2020-03-16}}</ref>
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు