మొదటి రకము వాక్సిన్ "పాసివ్ వాక్సిన్" అనగా అప్పటికే రెడీరెడీగా గాఉన్న వున్నయాంటీబోడీఎస్యాంటీబాడీస్ ను ఇంజక్షన్ రూపము లో వుంచడమురూపములో ఉంచడము. కుక్క కరిచినా తరువాత ఇచ్చే రేబిస్ వాక్సిన్, దెబ్బ తగిలాక ఇచ్చే TT ఇంజక్షన్ ఈ కోవలోకి వస్తాయి. .భారత దేశము లోనిదేశములోని విశాఖపట్నం కువిశాఖపట్నానికి చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్"( "పాసివ్ వాక్సిన్" ) కనుక్కున్నారు . భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారుఅనుమతిచ్చారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది. ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకిఅందుబాటులోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది. "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ, వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చును<ref>{{cite journal|date=May 2020|title=CORONA INJECTION|url=https://epaper.andhrajyothy.com/c/52192586|journal=Andhra Jyothi|location=Visakhapatnam}}</ref>