కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎మొదటి రకము వాక్సిన్: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎మొదటి రకము వాక్సిన్: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 114:
 
=== మొదటి రకము వాక్సిన్ ===
మొదటి రకము వాక్సిన్ "పాసివ్ వాక్సిన్" అనగా అప్పటికే రెడీగా ఉన్న యాంటీబాడీస్ ను ఇంజక్షన్ రూపములో ఉంచడము. కుక్క కరిచినా తరువాత ఇచ్చే రేబిస్ వాక్సిన్, దెబ్బ తగిలాక ఇచ్చే TT ఇంజక్షన్ ఈ కోవలోకి వస్తాయి. భారత దేశములోని  విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్"( "పాసివ్ వాక్సిన్" ) కనుక్కున్నారు . భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిచ్చారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది. ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటులోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది. "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ, వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చునుఇవ్వవచ్చును<ref>{{cite journal|date=May 2020|title=CORONA INJECTION|url=https://epaper.andhrajyothy.com/c/52192586|journal=Andhra Jyothi|location=Visakhapatnam}}</ref>
 
=== రెండవ రకము వాక్సిన్ ===
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు