వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 1,476:
:::[[User:K.Venkataramana|వెంకటరమణ]] గారూ మంచి విషయం లేవనెత్తారు.దీనిని [[వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ]] చర్చా పేజీలో లేదా నిర్వహకులనోటీసు బోర్టులో చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:27, 8 అక్టోబరు 2020 (UTC)
::::[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ గత ఆరు నెలల్లోనే కాదు అంతకు ముందు ఆరునెలల గణాంకాల ప్రకారం [https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2019-10-01/2020-03-31?actions=delete|revision-delete|log-delete|restore|re-block|unblock|re-protect|unprotect|rights|merge|import|abusefilter 2019-10-01 — 2020-03-31] కాలంలో కూడా నిర్వాహక దిద్దుబాట్లు దిద్దుబాట్లు 20 కంటే తక్కువ చేసిన వారు 8 మంది ఉన్నారు. గత సంవత్సర కాలంలో క్రియాశీలకంగా నిర్వహణ పనులు సుమారు ఏడుగురు మాత్రమే చేస్తున్నట్లుంది. నిర్వాహకత్వం అంటే వికీలో హోదాగా భావించడం మాత్రం కాదుకదా! పనులు కూడా చెయ్యాలి కదా.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 07:38, 8 అక్టోబరు 2020 (UTC)
::::::నా వైపుగా నిర్వహక మార్పులు ఏమీ లేవు. ఆరు నెలల్లో నిర్వహక మార్పులు చేయకపోతే నిర్వహకత్వం తొలగింపు అనేదానికి నేను [[వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ#ఆలోచనల్లో|వ్యతిరేకంగానే]] చర్చల్లో నా అభిప్రాయాలు వెలబుచ్చాను. ఇది ఉద్యోగభాద్యతకాదు, వీటికి టార్గెట్స్ ఉండరాదని. అయినా సముదాయపు నిఋనయాలను గౌరవిస్తూ... నానిర్వహక మార్పులు పాలసీకి అనుగుణంగా లేకపోతే నిర్వహక భద్యతలను తొలగించవచ్చు. దీనిపై అదికారులకు నంపూర్ణ అంగీకారం తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 10:13, 9 అక్టోబరు 2020 (UTC)
 
== Call for feedback about Wikimedia Foundation Bylaws changes and Board candidate rubric ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు