శక్తి: కూర్పుల మధ్య తేడాలు

19 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి (→‎శక్తి రూపాంతరాలు: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ఒక కిలోగ్రాము ద్రవ్యరాసి (mass) కల వస్తువును ఒక మీటరు దూరం కదలించినప్పుడు ఆ వస్తువుని కదలించటానికి చేసిన పనిని ఒక జూల్‌ అంటారు. ఈ జూల్‌ పరిమాణం చాల ఎక్కువ. మన దైనందిన జీవితంలో ఎర్గ్ కొంచెం ఎక్కువ సదుపాయంగా ఉంటుంది. పది మిలియన్‌ ఎర్గ్‌లు ఒక జూల్‌తో సమానం (1 జూల్‌ = 10<sup>7</sup> ఎర్గ్ లు). అణు ప్రపంచంలో ఎర్గ్ కూడా చాల పెద్దది. అందుకని అణు ప్రపంచంలో ఎలక్టాన్‌ ఓల్ట్ (electron volt or ev) వాడతారు. (1 ev = 1.6 x 10<sup>−12</sup> ఎర్గ్ లు = 1.6 x 10<sup>−19</sup> జూల్‌ లు).
 
==గతిజ శక్తి== ( Kinetic energy )
ఒక వస్తువు చలనంతో దానికి కొంత శక్తి వస్తుందని అందరికీ అనుభవం మీద తెలిసిన విషయం.
 
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3047269" నుండి వెలికితీశారు