ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి మూస. ఎడారులు చేర్చిన ...
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
 
అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం.<ref>http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/</ref><ref>{{Cite web |url=http://www.extremescience.com/DriestPlace.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-06-11 |archive-url=https://web.archive.org/web/20090408100840/http://www.extremescience.com/DriestPlace.htm |archive-date=2009-04-08 |url-status=dead }}</ref><ref>http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf</ref><ref name=TWP>{{cite book | first=Richard G. | last=Boehm | coauthors=Editors and writers of ''The World and Its People'' | year=2006 | title=The World and Its People | edition=2005 | publisher=Glencoe | location=Columbus, Ohio | id=ISBN 0-07-860977-1 | pages=276}}</ref>. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని [[సహారా ఎడారి]]. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.
 
== జీవజాలం ==
ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.
 
== ముఖ్యమైన ఎడఎడారులు ==
 
గ్శంగ్గ్గ్గ్గ్జ్జ్జ్క్క్క్క్]],* [[రాజస్థాన్]]లో కల [[థార్ ఎడారి]].
* [[సహారా ఎడారి]] ప్రపంచంలోనే[[ప్రపంచం]]లోనే అతి పెద్ద ఎడారి. ఇది [[ఆఫ్రికా]] ఖండంలో ఉంది.
* [[అటకామా ఎడారి]]
 
== ఇవి కూడా చూడండి ==
* [[ఎడారి మొక్కలు]]
* [[ఒయాసిస్సులు]]
== మూలాలు ==
{{Wiktionary|scalability}}
{{మూలాలజాబితా}}
 
{{మూస:ఎడారుల జాబితా}}
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:ఎడారులు]]
"https://te.wikipedia.org/wiki/ఎడారి" నుండి వెలికితీశారు