షాహ్ నామా: కూర్పుల మధ్య తేడాలు

"Shahnameh" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
"Shahnameh" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 11:
 
== కూర్పు ==
[[దస్త్రం:The_assassination_of_Chosroës_Parvez.jpg|ఎడమ|thumb|283x283px|"ఎ1535లో అబ్దుల్అబద్ అల్ సమద్ చేతరూపొందించిన తయారు"షాహ్ చేయబడిన షా తహ్మాస్ప్తహ్మస్ప్ యొక్క <nowiki><i id=షానామా"mwQQ">షహ్నామెహ్</i></nowiki> యొక్కమాన్యుస్క్రిప్టులో మాన్యుస్క్రిప్ట్లోరెండవ ఖోస్రావ్ఖుస్రో IIహత్యా హత్యదృశ్యం.]]
977లో ఫిరదౌసి ''షానామా'' రాయడం ప్రారంభించి, 1010 మార్చి 8న పూర్తి చేశాడు. ''షానామా'' కవిత్వంలోనూ, చరిత్ర రచనలోనూ అత్యంత ప్రముఖమైనదిగా నిలిచిపోయింది. ఈ రచన ఫిరదౌసీ, అతని సమకాలీనులు, పూర్వీకులు ఇరాన్ ప్రాచీన చరిత్ర అని దేన్ని భావించారో ఆ వృత్తాంతానికి కవితాత్మక రూపంగా నిలిచింది. ఈ వృత్తాంతాన్ని గద్యరూపంలో రాసిన రచనలు అనేకం ఉన్నాయి. ''అబూ-మన్సూరి షానామా'' ఈ తరహా గద్య రచనలకు ఒక ఉదాహరణ. ''షానామా'' మొత్తంగా చూస్తే పూర్తిగా ఫిరదౌసీయే కల్పించిన రచన కొద్ది భాగమే. అదీ మొత్తం ''షానామా''లో అక్కడక్కడా చెదురుమదురుగా కనిపిస్తూంటుంది.
"https://te.wikipedia.org/wiki/షాహ్_నామా" నుండి వెలికితీశారు