నువ్వే కావాలి: కూర్పుల మధ్య తేడాలు

కాపీ హక్కుల ఉల్లంఘించిన పాఠ్యాన్ని తీసివేశాను. https://m.dailyhunt.in/news/india/telugu/telugu+360-epaper-threesix/flaash+byaak+meking+aaf+nuvve+kaavaali-newsid-141769186
ట్యాగు: 2017 source edit
→‎పాటలు: సంగీతం వివరాలు మూలం సాయంతో
ట్యాగు: 2017 source edit
పంక్తి 44:
 
==పాటలు==
ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సంగీతం కూర్చడానికి కోటి 15 రోజుల సమయం తీసుకున్నాడు. చెన్నైలో ఒంటరిగా ఆలోచించి బాణీలు సిద్ధం చేసుకుని వచ్చాడు. తర్వాత చిత్ర బృందానికి ఆ బాణీలు వినిపించగా వారు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. మాధుర్య ప్రధానమైన సంగీతం కావాలన్నారు. మరో రెండు రోజులు సమయం తీసుకుని ''ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది'' పాట బాణీ వినిపించాడు. దర్శకుడు కె. విజయభాస్కర్, నిర్మాత స్రవంతి రవికిషోర్ కు అది బాగా నచ్చింది. తర్వాత మిగతా పాటలకు బాణీలు కట్టాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/v/0206/120119474|title=‘నువ్వేకావాలి’ పాటల వెనుక కథ ఇది!|website=www.eenadu.net|language=te|access-date=2020-10-10}}</ref>
* అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే
* అనగనగా ఆకాశం ఉందీ (గానం: జయచంద్రన్)
"https://te.wikipedia.org/wiki/నువ్వే_కావాలి" నుండి వెలికితీశారు