జలుబు: కూర్పుల మధ్య తేడాలు

→‎నివారణ: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 75:
 
===యాంటిబయోటిక్స్ , యాంటివైరల్స్===
యాంటిబయోటిక్స్ జలుబును కలిగించే వైరస్ ల పై ఎలాంటి ప్రభావం చూపవు.<ref name=CochraneAR2013>{{cite journal|last1=Kenealy|first1=T|last2=Arroll|first2=B|title=Antibiotics for the common cold and acute purulent rhinitis.|journal=The Cochrane database of systematic reviews|date=4 June 2013|volume=6|pages=CD000247|pmid=23733381|doi=10.1002/14651858.CD000247.pub3}}</ref> అవి కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మేలు చేయకపోగా ఎక్కువ కీడే జరుగుతున్నది. కానీ ఇప్పటికీ వైద్యులు వీటిని వాడమనే చెబుతున్నారు.<ref name=CochraneAR2013/><ref>Eccles p. 238</ref> ఇందుకు కారణం జలుబుతో బాధ పడుతూ వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు వాళ్ళు ఏదో చేయాలని జనాలు కోరుకోవడం, కొంతమంది వైద్యుల అత్యుత్సాహం, అసలు యాంటిబయోటిక్స్ అవసరమా లేదా అనేది నిర్ధారించడం కష్టం కావడం.<ref>Eccles p. 234</ref> జలుబుపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీ వైరల్ మందులు కూడా అందుబాటులేఅందుబాటులో లేవు. దీనిపై పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.<ref name=AFP07/><ref name="EcclesPg_b">Eccles p. 218</ref>
 
===ప్రత్యామ్నాయ చికిత్సలు===
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు