క్యాతన్‌పల్లి (మంచిర్యాల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 50:
| official_name =
}}
'''క్యాతన్‌పల్లి,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[మంచిర్యాల జిల్లా]],[[మందమర్రి మండలం]]<nowiki/>లోని చెందిన ఒక [[జనగణన పట్టణం]],[[పురపాలక సంఘం]].<ref>{{Cite web|url=https://cdma.telangana.gov.in/Ward%20Delimitation%20Gos/Wards%20Gos/Kythanpally%20G.O.Ms.No.415%20dt.17.12.2019.pdf|title=Kyathanpalty Municipatity, Mancheriat District GO|last=|first=|date=|website=CDMA Telangana|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20200703135316/https://cdma.telangana.gov.in/Ward%20Delimitation%20Gos/Wards%20Gos/Kythanpally%20G.O.Ms.No.415%20dt.17.12.2019.pdf|archive-date=2020-07-03|access-date=2020-07-03}}</ref> క్యాతన్‌పల్లి సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 7,850 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను క్యాతన్‌పల్లి పురపాలక సంఘం అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా పురపాలక సంఘానికి అధికారం ఉంది. 2016లో జరిగిన తెలంగాణ జిల్లాల,మండలాలు పునర్య్వస్థీకరణకుముందు క్యాతన్‌పల్లి పట్టణం అదిలాబాదు జిల్లాలో ఉండేది.<ref>https://www.census2011.co.in/data/town/570569-kyathampalle-andhra-pradesh.html</ref>
== జనాభా ==
2011 భారత జనాభా లెక్కల 2011 ప్రకారం క్యాతన్‌పల్లి పట్టణ పరిధిలో మొత్తం 7,850 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 32,385, అందులో 16,773 మంది పురుషులు, 15,612 మంది మహిళలు. <ref name=":0">{{Cite web|url=https://www.censusindia.co.in/towns/kyathampalle-population-adilabad-andhra-pradesh-570569|title=Kyathampalle Population, Caste Data Adilabad Andhra Pradesh - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2020-10-03}}</ref>క్యాతన్‌పల్లి సగటు సెక్స్ నిష్పత్తి 931.