మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి "మామిడి హరికృష్ణ" ను సంరక్షించారు ([మార్చడం=నిర్వాహకులు మాత్రమే] (నిరవధికం) [తరలించడం=నిర్వాహకులు మాత్రమే] (నిరవధికం))
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 133:
# 2009, 2012 సంవత్సరాల్లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే [[నంది పురస్కారం|నంది పురస్కారాలు]] అందుకున్నాడు.<ref name="నా నంది తెలంగాణాకు అంకితం">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=నా నంది తెలంగాణాకు అంకితం|url=http://telugu.filmibeat.com/news/mamidi-harikrishna-dedicates-his-nandi-telangana-057035.html|website=telugu.filmibeat.com|accessdate=3 March 2017}}</ref>
# 2010 నంది బహుమతుల జ్యూరీ సభ్యుడిగా పనిచేసాడు.
# ''ఊరికి పోయిన యాళ్ళ'' కవితా సంకలనంలోని ‘పండుగ‘ అనే కవితనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్-2020కి ఎంపిక చేయబడింది.<ref name="జాతీయస్థాయి సమ్మేళనానికి మామిడి హరికృష్ణ కవిత">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=జాతీయస్థాయి సమ్మేళనానికి మామిడి హరికృష్ణ కవిత |url=https://www.eenadu.net/mainnews/mainnews/general/29/219071780 |accessdate=20 April 2020 |work=www.eenadu.net |archiveurl=https://web.archive.org/web/20200420080843/https://www.eenadu.net/mainnews/mainnews/general/29/219071780 |archivedate=20 ఏప్రిల్ 2020 |language=te }}</ref> ఈ కవితకు జాతీయస్థాయి పురస్కారం కూడా అందుకున్నాడు.<<ref name="తెలంగాణ బతుకు చిత్రణ">{{cite news |last1=మన తెలంగాణ |first1=కలం |title=తెలంగాణ బతుకు చిత్రణ |url=https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |accessdate=20 April 2020 |date=30 December 2019 |archiveurl=https://web.archive.org/web/20200420080022/https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |archivedate=20 ఏప్రిల్ 2020 |work= |url-status=live }}</ref> జాతీయస్థాయి పురస్కారం అందుకున్న తెలంగాణ భాష తొలి కవిత ఇది.
# యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ సినిమారంగం కోసం కృషిచేస్తున్నందుకు 2018లో ఇండివుడ్ అవార్డు, 2019లో జీ సినిమా అవార్డు అందుకున్నారు.
# కొన్ని సంవత్సరాల కాలం క్రితం సాహితీకారులకు, కవులకు చిరపరిచితమైన హరికృష్ణ వివిధ వార, దిన పత్రికల్లో పలు సందర్భాల్లో విభిన్న కవితలు, వ్యాసాలు రాసి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు