కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 24:
*[[గాయకులు]] ప్రతివారు వారి కంఠధ్వని శ్రావ్యంగా ఉండాలని ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటారు.
*[[కొబ్బరి నూనె|కొబ్బరినూనెలో]] వీటిని చితకకొట్టి వేసి తలకు రాసుకుంటారు.దానివనల వలన [[వెంట్రుక|వెంట్రుకలు]] మృదువుగా వుంటాయని అంటారు.
* గొంతు నస, దగ్గు, [[ఆయాసం]], ఉబ్బసంలాంటి సమస్యలు కచ్చూరాలు, మిరియాలతో కలిపి పొడిగాచేసి, పాలలో వేసి, అవి సగం అయ్యేలా మరగించి,వడగట్టి రుచికి కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని త్రాగితే తగ్గుతాయని తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/home-remedies/white-turmeric-gandha-kachuralu-health-benefits-117072500056_1.html|title=కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...|last=|first=|date=|website=telugu.webdunia.com|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-27}}{{Dead link|date=అక్టోబర్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
* తెల్లవెండ్రుకుల నివారణకు వీటిని కొన్ని వారాలపాటు [[గోరింట|గోరింటాకుతో]]కలిపి నూరి తలకుమర్దించిన తరువాత తలంటుస్నానం చేస్తే ఫలితం ఉంటుందంటారు.కచ్చూరాల ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి ఉంచుతారు. వీటి వలన ఆ నూనెకు ఒక విధమైన పరిమళం వస్తుంది. ఈ నూనె రాసుకుంటే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు