భూ నిమ్న కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎అంతరిక్ష శిథిలాలు: +అంతరిక్ష శిథిలాలు లింకు
పంక్తి 24:
 
== అంతరిక్ష శిథిలాలు ==
ఉపగ్రహ ప్రయోగాల సంఖ్య పెరగడంతో భూ నిమ్న కక్ష్యా స్థలం క్రిక్కిరిసి పోతోంది. అంత వేగంతో తిరుగుతూ ఊండే వస్తువులు ఢీకొంటే పరిణామాలు తీవ్రంగాను ప్రాణాంతకంగానూ ఊంటాయి. పైగా ఇలా ఢీకొనడం చేత [[అంతరిక్ష శిథిలాలు]] మరింతగా పెరిగిపోతూ డామినో ఇఫెక్ట్ కు దారితీస్తుంది. దీన్ని కెస్స్లర్ సిండ్రోమ్ అంటారు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]కు చెందిన జాయింట్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్ ప్రస్తుతం భూనిమ్న కక్ష్యలో 10 సె.మీ కంటే పెద్దవైన 8500 పైచిలుకు వస్తువులపై నిఘాపెట్టింది.<ref>{{Cite web |url=http://www.vandenberg.af.mil/library/factsheets/factsheet.asp?id=12579 |title=Fact Sheet: Joint Space Operations Center |website= |access-date=2016-07-20 |archive-url=https://web.archive.org/web/20160407003715/http://www.vandenberg.af.mil/library/factsheets/factsheet.asp?id=12579 |archive-date=2016-04-07 |url-status=dead }}</ref> అయితే అరెసిబో అబ్సర్వేటరీ పరిశీలనలో 2 మి.మీ ల కంటే పెద్దవైన వస్తువులు పది లక్షలకు పైగా ఉండవచ్చని సూచించింది.<ref>[http://www.astronomycafe.net/qadir/q1697.html archive of astronomy: space junk]</ref> ఇంత చిన్న వస్తువులు భూమ్మీద ఉన్న అబ్సర్వేటరీలకు కనబడవు.<ref>{{Cite web |url=http://eugen.leitl.org/tt/msg04534.html |title=ISS laser broom, project Orion |website= |access-date=2016-07-20 |archive-url=https://web.archive.org/web/20110728181940/http://eugen.leitl.org/tt/msg04534.html |archive-date=2011-07-28 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భూ_నిమ్న_కక్ష్య" నుండి వెలికితీశారు