మహంకాళి వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మహంకాళి వెంకయ్య''' (1919 - 1979), కూచిపూడి నాట్యాచార్యుడు<ref>Kuchipudi : Indian Clas...
 
లింకులు
పంక్తి 1:
'''మహంకాళి వెంకయ్య''' ([[1919]] - [[1979]]), [[కూచిపూడి]] నాట్యాచార్యుడు<ref>Kuchipudi : Indian Classical Dance Art By Sunil Kothari, Avinash Pasricha పేజీ.155 [http://books.google.com/books?id=ibPELNiEhKwC&pg=PA155&lpg=PA155&dq=mahankali+venkayya&source=web&ots=XdxeQp14zZ&sig=te-Tf7v2pnfeoghVPq59p5YMsIQ&hl=en]</ref> మరియు 1950 మరియు 60వ దశకములో తెలుగు సినిమా నటుడు. ఈయన [[దక్షయజ్ఞం]], [[భూకైలాస్]], [[భక్త మార్కండేయ]], [[చిరంజీవులు]], [[సీతాకళ్యాణము]], [[ఆరాధన]] వంటి సినిమాలలో నటించాడు. ఈయన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు చింతా వెంకటరామయ్య వద్ద నాట్యాన్ని అభ్యసించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మహంకాళి_వెంకయ్య" నుండి వెలికితీశారు