తణుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=WestGodavari mandals outline28.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=తణుకు|villages=8|area_total=|population_total=90430|population_male=|population_female=|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=82.40|literacy_male=86.02|literacy_female=78.82|pincode = 534211}}
'''తణుకు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలం. ఇదే తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తణుకు 32 వార్డుతో 7172,000348 జనాభాతో ఉండేది 2013వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీ లో మూడు గ్రామాలను వెంకటరాయపురం, పైడిపర్రు మరియు వీరభద్రపురం విలీనం చేశారు అప్పుడు తణుకు మున్సిపాలిటీ పరిధిలోపరిధి 24.83 కి.మీ గా పెరిగి 34 వార్డు లో 90,430 మంది జనాభా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లలో ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు ప్రకారం [[ఏలూరు]], [[భీమవరం]], [[తాడేపల్లిగూడెం]] మరియు [[పాలకొల్లు]] తర్వాత తణుకు ఐదవ పెద్ద పట్టణంగా ఉంది.
 
==పేరు వెనుక చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/తణుకు" నుండి వెలికితీశారు