డీహైడ్రేషన్: కూర్పుల మధ్య తేడాలు

లింకులు ఇచ్చాను
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 23:
| deaths =
}}
'''డీహైడ్రేషన్''' ('''Dehydration''') అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం.<ref name="Mange K 1997">{{cite journal | vauthors = Mange K, Matsuura D, Cizman B, Soto H, Ziyadeh FN, Goldfarb S, Neilson EG | title = Language guiding therapy: the case of dehydration versus volume depletion | journal = Annals of Internal Medicine | volume = 127 | issue = 9 | pages = 848–53 | date = November 1997 | pmid = 9382413 | doi = 10.7326/0003-4819-127-9-199711010-00020 }}</ref> దీని వల్ల [[జీవక్రియ]] దెబ్బతింటుంది. దీనినే తెలుగులో '''జలహరణం''' అనవచ్చు.<ref>{{Cite web|url=http://andhrabharati.com/dictionary/|title=పత్రికా పదకోశం|last=ప్రెస్|first=అకాడెమీ|date=|website=ఆంధ్రభారతి నిఘంటువు|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20200519105524/http://andhrabharati.com/dictionary/|archive-date=2020-05-19|access-date=}}</ref>
 
ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్ళే నీటికన్నా బయటికి వెళ్ళే నీరు ఎక్కువైనప్పుడు సంభవిస్తుంది. మితిమీరిన వ్యాయామం, వ్యాధులు, అత్యంత వేడి వాతావరణం దీనికి ముఖ్యమైన కారణాలు. వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.<ref>{{Cite news|url=https://www.eenadu.net/mukyamshalu/mainnews/general/27/220091079|title=మండుటెండల్లో మెదడులో విస్ఫోటం|last=|first=|date=26 May 2020|work=ఈనాడు|access-date=26 May 2020|archive-url=https://web.archive.org/web/20200526072147/https://www.eenadu.net/mukyamshalu/mainnews/general/27/220091079|archive-date=26 May 2020}}</ref>
"https://te.wikipedia.org/wiki/డీహైడ్రేషన్" నుండి వెలికితీశారు