"వాడుకరి చర్చ:Arjunaraoc" కూర్పుల మధ్య తేడాలు

చి
 
[[నాయీ బ్రాహ్మణులు|నాయీబ్రాహ్మణ]] వికీపీడియా ఒక సంవత్సరం పైగా లాక్ లో ఉంది.. దయచేసి ఆ లాక్ తొలగిస్తే వికీపీడియా లోని మ్యాటర్ పెంచగలము [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 03:29, 11 అక్టోబరు 2020 (UTC)
: [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] గారు, ఈ చర్చ సంబంధిత చర్చా పేజీలో చర్చించటమే మెరుగు. వ్యాసానికి సంబంధించిన గత చర్చలను పరిశీలించాను. సంవత్సరం పైగా సంరక్షించబడిందని సంరక్షణ తొలగించటానికి కారణం కాదు. ఎందువలన సంరక్షించబడిందో, ఆ పరిస్థితులు లేవని తెలిపితే సంరక్షణ విధించిన నిర్వాహకులు లేక క్రియాశీలంగా వున్న నిర్వాహకులు సంరక్షణ తొలగించే విషయం పరిశీలిస్తారు. కావున మీరు ఆ వ్యాసంలో చేర్చవలసిన వివరణ చిత్తు ప్రతిని మీ వాడుకరి [[ [[వాడుకరి:Nayeevaidya/నాయీ బ్రాహ్మణులు|ఉపపేజీ ]]లో రాసి ఆ విషయం ఆ వ్యాస చర్చాపేజీలో తెలియజేయండి. ఆ చర్చలో {{tl|సహాయం కావాలి}} మూస చేర్చితే ఇతర వికీపీడియన్లకి తెలిసి స్పందించే అవకాశముంటుంది. ధన్యవాదాలు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:26, 12 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3047792" నుండి వెలికితీశారు