నువ్వే కావాలి: కూర్పుల మధ్య తేడాలు

→‎నిర్మాణం: నిర్మాణ వివరాలు
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = నువ్వే కావాలి |
image = Nuvve-Kavali.jpg |
director = [[m:en:K. Vijaya Bhaskar|కె. విజయ భాస్కర్]]|
producer = రామోజీరావు, స్రవంతి రవికిషోర్|
writer = [[త్రివిక్రమ్ శ్రీనివాస్]]|
year = 2000|
released = {{Film date|2000|10|13}}|
language = తెలుగు|
production_companystudio = [[ఉషాకిరణ్ మూవీస్ ]]|
cinematography = [[హరి అనుమోలు]]|
editing = [[శ్రీకర్ ప్రసాద్]] |
music = [[కోటి]]|
starring = [[తరుణ్ ]],<br>[[m:en:Richa Pallod|రిచా]]|
runtime = 146 ని.|
}}
'''నువ్వే కావాలి '''2000లో [[కె. విజయ భాస్కర్|కె. విజయభాస్కర్]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. దీనిలో [[తరుణ్ కుమార్|తరుణ్]], రిచా ముఖ్య పాత్రలు పోషించారు. ఇది హిందీలో ''తుఝే మేరీ కసమ్'' అనే పేరుతో పునర్మించారు. మలయాళ చిత్రం ''నీరం'' ఈ చిత్రానికి మాతృక.
 
==కథ==
Line 27 ⟶ 32:
*[[లైలా]]
*[[శంకర్ మెల్కోటే]]
* ప్రకాష్ బామ్మ గా [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* వర్ష
 
==నిర్మాణం==
Line 44 ⟶ 49:
 
==పాటలు==
ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. ఈ చిత్రానికి సంగీతం కూర్చడానికి కోటి 15 రోజుల సమయం తీసుకున్నాడు. చెన్నైలో ఒంటరిగా ఆలోచించి బాణీలు సిద్ధం చేసుకుని వచ్చాడు. తర్వాత చిత్ర బృందానికి ఆ బాణీలు వినిపించగా వారు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. మాధుర్య ప్రధానమైన సంగీతం కావాలన్నారు. మరో రెండు రోజులు సమయం తీసుకుని ''ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది'' పాట బాణీ వినిపించాడు. దర్శకుడు కె. విజయభాస్కర్, నిర్మాత స్రవంతి రవికిషోర్ కు అది బాగా నచ్చింది. తర్వాత మిగతా పాటలకు బాణీలు కట్టాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/v/0206/120119474|title=‘నువ్వేకావాలి’ పాటల వెనుక కథ ఇది!|website=www.eenadu.net|language=te|access-date=2020-10-10}}</ref>
* అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే
* అనగనగా ఆకాశం ఉందీ (గానం: జయచంద్రన్)
"https://te.wikipedia.org/wiki/నువ్వే_కావాలి" నుండి వెలికితీశారు