జి.నాగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
ఆచార్య '''జి.నాగయ్య''' (గూడూరు నాగయ్య) విశిష్ట పరిశోధకుడు, ఉత్తమ [[ఉపాధ్యాయుడు]], ఆదర్శ ఆచార్యుడు<ref>తెలుగు వాఙ్మయ చరిత్ర రచయితలు - డా. [[గుమ్మా సాంబశివరావు]] - నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ - 2012 - పేజీలు91-98</ref>. ఇతడు రచించిన [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్య]] సమీక్ష గ్రంథం సాహిత్య చరిత్రలలో సమగ్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా పేరు సంపాదించింది.
 
'''నేనూ'''
'
==జీవిత విశేషాలు==
ఇతడు [[1936]], [[జూలై 30]]వ తేదీన [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]], [[లింగాల (వైఎస్ఆర్ జిల్లా)|లింగాల మండలం]], [[తాతిరెడ్డి పల్లె]] గ్రామంలో నారమ్మ, నాగప్ప దంపతులకు జన్మించాడు. ఇంటర్మీడియట్ విద్యను [[దత్తమండల కళాశాల|అనంతపురం ప్రభుత్వకళాశాల]]లో పూర్తిచేసి 1959-61లో [[తిరుపతి]]లోని [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ. తెలుగు చదివాడు. ఎం.ఎ పూర్తి అయిన తర్వాత కడప ప్రభుత్వ కళాశాలలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాడు. తర్వాత ఆచార్య [[పింగళి లక్ష్మీకాంతం]] పర్యవేక్షణలో ద్విపద వాజ్మయము అనే అంశంపై పరిశోధన చేశాడు. అనంతరం [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో అనేకమంది విద్యార్థులు పరిశోధనలు గావించి ఎం.ఫిల్., పి.హెచ్.డి పట్టాలు సంపాదించారు. ఇతని పర్యవేక్షణలో జరిగిన పరిశోధనలలో '''''[[శ్రీ మదాంధ్ర మహాభారతం|ఆంధ్ర మహాభారతం]]లో ధృతరాష్ట్రుని పాత్ర పరిశీలన''''' (డి.రంగారెడ్డి), '''''ఆంధ్ర మహాభారతంలో [[భీష్ముడు|భీష్ము]]ని పాత్ర చిత్రణము''''' (పి.లలితావాణి), '''''మహా భారతంలో విద్యావిధానం'''''(ఆర్.మల్లేశుడు)&nbsp;మొదలైనవి ఉన్నాయి<ref>[https://sites.google.com/a/teluguthesis.com/catalogue/kavitrayam| తెలుగు పరిశోధనల పట్టిక]</ref>.
"https://te.wikipedia.org/wiki/జి.నాగయ్య" నుండి వెలికితీశారు