ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
పంక్తి 1:
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]] లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] మరియు [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు.
 
ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్థంభాలు|ఇస్లాం ఐదు మూలస్థంభాలను]] మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]]) లు గలవు. <ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref>
==పుట్టు పూర్వోత్తరాలు==
పంక్తి 20:
* కర్తవ్యం (Obligation) (''పర్జ్'')
* సిఫారసు (Recommendation) (''మన్‌దూబ్'')
* స్వీకారం (Permissibility) (''ముబాహ్'')
* అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (''మక్రూహ్'')
* నిషేధితం (Prohibition) (''హరామ్'')
 
పంక్తి 29:
* కారణం (Cause) (''సబబ్'')
* వారించడం (Preventor) (''మనా'')
* స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (''రుఖ్సాహ్, అజీమాహ్'')
* స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (''సహీహ్, ఫసద్, బాతిల్'')
* తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (''అదా, అల్-ఖజా, ఇయాదా'')
 
==ముస్లిం న్యాయపండితులు : ఉలేమా==
పంక్తి 74:
 
 
{{Islam topics|state=collapsed}}
 
[[వర్గం:షరియా]]
"https://te.wikipedia.org/wiki/ఫిఖహ్" నుండి వెలికితీశారు