గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అంగీరస మహర్షి: AWB తో "మరియు" ల తొలగింపు
చి గోత్ర కర్తల పేర్లు జోడించడం‌ జరిగింది
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
గోత్రము అనగా ఒక వంశాన్ని తెలియుజేయునది, గోత్రపురుషుడు ఆ వంశ మూల పురుషుడు అయివుంటాడు, గోత్రపురుషుడు కేవలం వంశ మూలపురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవర్తకులు కావచ్చును,
{{హిందూ మతము}}
 
గోత్రము అనగా ఒక వంశమునకు మూల పురుషుడు.<ref>https://en.wikipedia.org/wiki/Pravaras</ref> గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు. పూర్వము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకొనుటకై [[అభివాదం]] చేసుకొనేవారు. అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు ప్రస్తావించేవారు.
 
మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు తమ వంశానికి చెందిన మహర్షులు ప్రవరలో ముఖ్యమైనవారు,
 
పూర్వము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకొనుటకై అభివాదం చేసుకొనేవారు. అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు,‌ గృహ్య సూత్రాలని ప్రస్తావించేవారు,
 
అశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్థంభ, భోదయన, సత్యషాడ, హిరణ్యకేశ, భరద్వాజ, వైఖానస, అగ్నివేశ్య, లోగాక్షి, కాత్యాయనులు, హోత్ర సూత్ర కర్తలు, వైవస్వత మను‌పదవీ కాలంలో సప్త ఋషులైన జమదగ్ని, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమ, అత్రి, కశ్యప, వశిష్టులు, గోత్ర గణాద్యులైన భృగువు(భార్గవ), ఆంగిరస, అగస్త్యులు ఈ గోత్ర ప్రవరలకు మూలకర్తలు{{హిందూ మతము}}
గోత్రము అనగా ఒక వంశాన్ని తెలియుజేయునది, గోత్రపురుషుడు ఆ వంశ మూల పురుషుడు అయివుంటాడు, గోత్రపురుషుడు కేవలం వంశ మూలపురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవర్తకులు కావచ్చును,
 
గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు.
 
మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు తమ వంశానికి చెందిన మహర్షులు ప్రవరలో ముఖ్యమైనవారు,
 
పూర్వము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకొనుటకై అభివాదం చేసుకొనేవారు. అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు,‌ గృహ్య సూత్రాలని ప్రస్తావించేవారు,
 
అశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్థంభ, భోదయన, సత్యషాడ, హిరణ్యకేశ, భరద్వాజ, వైఖానస, అగ్నివేశ్య, లోగాక్షి, కాత్యాయనులు, హోత్ర సూత్ర కర్తలు, వైవస్వత మను‌పదవీ కాలంలో సప్త ఋషులైన జమదగ్ని, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమ, అత్రి, కశ్యప, వశిష్టులు, గోత్ర గణాద్యులైన భృగువు(భార్గవ), ఆంగిరస, అగస్త్యులు ఈ గోత్ర ప్రవరలకు మూలకర్తలు
 
.రు.
 
==మత్స్య పురాణం==
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు