973
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు) |
Prasharma681 (చర్చ | రచనలు) (వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం) |
||
[[దస్త్రం:Citrus paradisi (Grapefruit, pink) white bg.jpg|left|thumb|[[పంపరపనస]]]]
'''[[సిట్రస్]]''' ([[లాటిన్]] ''Citrus'') [[పుష్పించే మొక్క]]లలో [[రూటేసి]] కుటుంబంలోని [[ప్రజాతి]]. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు <ref>{{Cite web|url=http://www.missouribotanicalgarden.org/PlantFinder/PlantFinderDetails.aspx?taxonid=244327|title=Citrus reticulata 'Clementine' - Plant Finder|website=www.missouribotanicalgarden.org|access-date=2020-10-13}}</ref>
[[వర్గం:రూటేసి]]
|
edits