"సిట్రస్" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశములు వ్రాయడం, మూలం జతచేయడం
(వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం)
(వ్యాసములో అంశములు వ్రాయడం, మూలం జతచేయడం)
 
[[దస్త్రం:Citrus paradisi (Grapefruit, pink) white bg.jpg|left|thumb|[[పంపరపనస]]]]
'''[[సిట్రస్]]''' ([[లాటిన్]] ''Citrus'') [[పుష్పించే మొక్క]]లలో [[రూటేసి]] కుటుంబంలోని [[ప్రజాతి]]. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు <ref>{{Cite web|url=http://www.missouribotanicalgarden.org/PlantFinder/PlantFinderDetails.aspx?taxonid=244327|title=Citrus reticulata 'Clementine' - Plant Finder|website=www.missouribotanicalgarden.org|access-date=2020-10-13}}</ref> సిట్రస్ పువ్వులు ఏప్రిల్ , మే నెల మధ్యలో కాస్తాయి , నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పండ్లు వస్తాయి. పండు లేత పసుపు, నారింజ, ఎరుపు, రంగులో ఉంటాయి . పండ్లు కొన్ని తియ్యగా చేదుగా, పులుపుగా గా వస్తాయి . ఒక పండుకు సుమారు విత్తనాలు 10-15 వరకు వస్తాయి. ఈ పండ్లను అస్సాం లో కోమ్లా తెంగా, కమలా-తెంగా, సుమ్తియా-తెంగా, హమ్థియా-తెంగా, బెంగాలీ భాషలో కమల,ఇంగ్లీష్ లో ఆరెంజ్ ,లూస్ -స్కిన్డ్ ఆరెంజ్, మాండరిన్ ఆరెంజ్, హిందీ లో సంత్ర,కన్నడ లో కుడగోరేంజ్ , తమిళం లో వాలాజ కమరా , తెలుగులో కమలా పండు అని అంటారు. భారత దేశం లో: అస్సాం, గుజరాత్, మేఘాలయ, మహారాష్ట్ర( పశ్చిమ కనుమలు ప్రాంతాలలో ) వస్తాయి <ref>{{Cite web|url=https://indiabiodiversity.org/species/show/264399|title=Citrus reticulata Blanco|website=India Biodiversity Portal|access-date=2020-10-13}}</ref>
 
[[వర్గం:రూటేసి]]
973

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3048085" నుండి వెలికితీశారు