కాళోజీ నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| native_place =
| death_date = [[నవంబరు 13]], [[2002]]
| death_place = warangalవరంగల్
| death_cause =
| known = ప్రజాకవి.,తెలుగు రచయిత
పంక్తి 35:
|signature =కాళోజీసంతకం.jpeg ‎
}}
'''రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ'''<ref>{{cite news|url=https://www.telanganastateofficial.com/kaloji-narayana-rao-life-history-telugu-english/|title=Telangana Poet: Kaloji Narayana Rao History|date=8 September 2017|work=TSO|location=Hyderabad|access-date=20 జనవరి 2018|archive-url=https://web.archive.org/web/20160910072745/https://www.telanganastateofficial.com/kaloji-narayana-rao-life-history-telugu-english/|archive-date=10 సెప్టెంబర్ 2016|url-status=dead}}</ref> ([[సెప్టెంబరు 9]], [[1914]] - [[నవంబరు 13]], [[2002]]) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను [[తెలంగాణ]] ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ [[సాంఘిక శాస్త్రందురాచారాలు|సాంఘిక]] చైతన్యాల సమాహారం.[[కవిత్వం]] వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. [[ఉద్యమం]] నడిపిన ప్రజావాది. మొత్తంగా [[తెలంగాణ]] జీవిత చలనశీలి కాళోజి.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-09-09/Kaloji-Narayana-Rao-remembered-on-103rd-birth-anniversary/325274|title=Kaloji Narayana Rao remembered on 103rd birth anniversary|website=The Hans India|language=en|access-date=2018-01-20}}</ref> [[జననం|పుట్టుక]], [[మరణం|చావు]]లు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. [[నిజాం]] దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన [[కలము|కలం]] ఎత్తాడు.<ref>స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరినాథ్, 1994 ప్రచురణ, పేజీ 58</ref> అతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. అతను జన్మదినాన్ని [[తెలంగాణ]] ప్రభుత్వం [[తెలంగాణ భాషా దినోత్సవం]]గా చేసి గౌరవించింది<ref name="etelangana"/>. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి అతను పేరు పెట్టబడింది.<ref>{{Cite web|url=http://knruhs.in/public_org/|title=KNRUHS|website=knruhs.in|language=en|access-date=2018-01-20|archive-url=https://web.archive.org/web/20180121095859/http://knruhs.in/public_org/|archive-date=2018-01-21|url-status=dead}}</ref>
 
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
"https://te.wikipedia.org/wiki/కాళోజీ_నారాయణరావు" నుండి వెలికితీశారు